బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, నిరసన

రాజన్న ఆలయ దర్శనాన్ని నిలిపివేస్తే ఊరుకునేది లేదు   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనాన్ని ఆలయ అభివృద్ధిలో భాగంగా దర్శనాన్ని నిలిపివేస్తున్నామని ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి,నిరసన తెలిపారు.కామారెడ్డి -సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.....