సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా
బతుకమ్మ, బిచ్కుంద : జుక్కల్ నియోజకవర్గ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిచ్కుంద మండలంలో మధ్యంతరంగా నిలిపివేసిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని బిచ్కుంద మండల అధ్యక్షులు శెట్పలి విష్ణు మాట్లాడుతూ బిచ్కుంద మండలంలో ఈ రోజు బస్టాండ్ చౌరస్తాలో రాస్తారోక నిర్వహించడం జరిగింది. ఇట్టి రాస్తారోక నిర్వహిస్తామని తెలిసి రెండు జెసిబి లతో బిచ్కుందలో చాలా రోజుల నుండి నిలిపివేసిన సెంట్రల్ లైటింగ్ పనులను స్టార్ట్ చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే, నాయకులు బిజెపి ధర్నాకు రాస్తారోకకు భయపడి పనులను...