బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్దం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై దాడికి నిరసనగా బీజెపీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తా లో సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ లు మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు కలిసి ఎమ్మెల్యే పై దౌర్జన్యంగా దాడి చేసేందుకు కుట్ర పన్నారని, కాంగ్రెస్...