కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నాయకులు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ   బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటికీ చెందిన 4వ వార్డు బీజేపీ పార్టీ నాయకులు హరీష్, వారితో పాటు దాదాపు 30 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి ఆదివారం వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వివిధ పార్టీల నుండి నాయకులు చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు...