Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 7:47 pm Posted by : ramakrishna

దుర్గామాతలను దర్శించుకున్న బిజెపి నాయకులు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  దుర్గామాత మండపాలలో లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని శుక్రవారం దర్శించుకొని పూజల అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించిన బిజెపి నాయకులు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి,జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి,మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి స్రవంతి,యువ మోర్చా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నవీన్ యాదవ్,సల్ల సత్యం రెడ్డి,కమ్మరి ఆంజనేయులు, పారిపల్లి సంజీవరెడ్డి, మార్పు దయాకర్, రంజిత్ కుమార్,రామ్ రెడ్డి,రవి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.