బండి- ఈటల వివాదంపై బీజేపీ పెద్దలు జోక్యం చేసుకోవాలి
ఇందూర్ లో జెడ్పీ చైర్మన్ గెలవబోతున్నాం ఇన్నేళ్లు బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు.. ఏపార్టీకైనా కార్యకర్తలు కీలకం తెలంగాణ రాజకీయాలపై డిల్లీలో ఎంపీ ధర్మపురి కీలక వ్యాఖ్యలు డిల్లీ, బతుకమ్మ : తెలంగాణలో బీజేపీ రాజకీయాలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఆయనపార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. బండి సంజయ్- ఈటల రాజేందర్ వివాదంపై న్యూట్రల్ ఎంక్వయిరీ కమిషన్ వేయాలన్నారు. బీజేపీ పాత, కొత్త అధ్యక్షుడు ఈఅంశం మాట్లాడాలని, అధిష్టానం పెద్దలు జోక్యం...