నూతన ఎస్సైని కలిసిన బీజేపీ నాయకులు

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన నూతన ఎస్ఐ సందీప్  ను మండల బీజేపీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సైని శాలువాతో సన్మానించారు. మండల శాఖ తరపున బుక్స్, పెన్నులు ఎస్సైకిచ్చి పేద పిల్లలకి అందజేయ్యాలని వారు కోరారు. ఈ సందర్బంగా రవీందర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళుతుందని, మా తరఫున మీకు ఎలాంటి ఆటంకం కలిగించమన్నారు. అదే...