నూతన బోరు మోటర్ ను ప్రారంభించిన బీజేపీ నాయకులు

ఎంపీ బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు, బీజేపీ నాయకులు   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఇటీవల ఎంపీ నిధులతో వేసినటువంటి బోర్ కి నూతనంగా బిగించిన బోరు మోటారును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన, గొల్లపల్లి గ్రామ కాలనీవాసులు, బిజెపి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోరు మోటారుతో ఈ కాలనీలో నీటి సమస్య తిరిగిందని ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో బిజెపి మండల కార్యదర్షులు దాసరి గణేష్,నంది...