అంబేద్కర్ ను అవమానించింది బీజేపీ నాయకులు
కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ని అవమానించిన బిజెపి నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని వారి పాపపు చేతులతో తాకినందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నుండి గ్రామ స్థాయి బిజెపి కార్యకర్త వరకు అంబేద్కర్ ను అవమానించిన,అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ గురించి అవకులు చెవాక్కులు...