కల్కి చెరువు బుంగను పరిశీలించిన బీజేపీ నాయకులు
. . . అధికారులు పనులను పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి బాన్సువాడ, బతుకమ్మ : పట్టణంలోని కల్కి చెరువు కట్టకు ఏర్పడిన బుంగ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాసిరకం పనుల ఫలితమేనని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల బొగుడ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం చెరువు తూము వద్ద ఏర్పడిన బుంగ ప్రాంతాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు పునరుద్ధరణ, కట్ట ఆధునికీకరణ పేరుతో...