Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 6:12 pm Posted by : ramakrishna

బిజెపి అభ్యర్థి శీల శ్రీనివాస్ కు బీఫామ్ అందజేసిన బీజేపీ నాయకులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నగరంలో 46వ డివిజన్ బిజెపి అభ్యర్థి శీల శ్రీనివాస్ కి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణలు బి-ఫామ్‌ను అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 46వ డివిజన్‌లో బిజెపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేషనల్ టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా ఎన్నికల ఇంచార్జి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి లు పాల్గొన్నారు.