రుద్రూర్ లో బిజెపి నాయకుల సంబరాలు
రుద్రూర్, బతుకమ్మ: భారతీయ జనతా పార్టీ గెలుపు పై రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ చౌక్ వద్ద గురువారం మండల బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి, సీట్లు పంచుతూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రుద్రూర్ మండల బిజెపి నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజి రెడ్డి...