ఇంటింటికి జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు
రుద్రూర్, బతుకమ్మ : మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 15వ వార్డు అభ్యర్థి గుడుగుట్ల సారిక అనిల్ కు మద్దత్తుగా బాన్సువాడ పట్టణంలో గురువారం రుద్రూర్ మండల బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటర్లలో బీజేపీ బలంగా ఉందన్నారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని పేర్కొన్నారు. 15 వ వార్డు అభ్యర్థి గుడుగుట్ల సారిక అనిల్ కు ఓటువేసి భారీ...