బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ సస్పెండ్

  . . . అంగన్ వాడి టీచర్‌తో అసభ్య ప్రవర్తనపై పార్టీ నిర్ణయం జగిత్యాల, బతుకమ్మ :  అంగన్వాడీ టీచర్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదులపై బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్‌ను రాష్ట్ర పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.ఈ ఘటనపై జిల్లా బీజేపీ అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేయగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూదరి అరుణ తదితరులు సెప్టెంబర్ 11న బాధిత అంగన్వాడీ టీచర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై నిజామాబాద్ ఎంపీ...