అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తించిన ఒకే ఒక్క పార్టీ భాజపా

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తించిన ఒకే ఒక్క పార్టీ భాజపా అని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్  అన్నారు.  జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివ ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అమిత్షా మాట్లాడిన మాటలను వక్రీకరించి దళిత సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి దూరం...