బీజీపీ దురుద్దేశపూరిత ప్రచారాన్ని సాగిస్తోంది
. . . నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : భారత జాతీయ కాంగ్రెస్ "మహిళా వ్యతిరేక" పార్టీ అని, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుందని బీజేపీ ఒక అసత్య, దురుద్దేశపూరిత ప్రచారాన్ని సాగిస్తోందని, ఇది భారతదేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో చెప్పబడుతున్న ఒక పచ్చి అబద్ధమని నగర డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఈ విషయమై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లును...