పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలవ బోతుంది
. . . బిజేపి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ . . . తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసింది . . . ప్రజలకు ఏమీ హామీలు ఇచ్చాడో రేవంత్ మరిచిండు . . . ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్, బతుకమ్మ: ఇటివల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన మైన పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలవబోతుంది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బిజేపికి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్ మీడియా...