తెలంగాణ విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్న బిజెపి

  . . . ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి  నిజామాబాద్ సిటి, బతుకమ్మ : తెలంగాణ గల్లీలో ఇష్టానుసారంగా మాట్లాడే బిజెపి ఎంపీలు తెలంగాణ విభజన హామీలను 11 ఏళ్లు అవుతున్న ఎందుకు అమలు చేయడం లేదని మోడీని ఎందుకు ప్రశ్నిస్తాలేరని, తెలంగాణ రాష్ట్రంపై విద్యార్థుల పట్ల బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు.  నిజామాబాద్ వేదికగా ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు నిర్వహిస్తున్నామని  విజయవంతం చేయాలని గురువారం...