మత ఘర్షణలు సృష్టిస్తున్న బీజేపీ

ఐక్యపోరాటాలతో  మతోన్మాదాన్ని పాతరేద్దాం సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ మెంబర్ కేజీ. రాంచందర్   భీమ్ గల్, బతుకమ్మ : ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేంద్రం లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మత ఘర్షనలను సృష్టిస్తోందని సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ సెక్రటేరియేట్ మెంబర్ కే. జీ. రాంచందర్ ఆరోపించారు.శుక్రవారం మండలంలోని గంగారాయి గ్రామంలో నిర్వహించిన నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లాల సంయుక్త కమిటీల జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.బీ జీపీ గ్రామీణ ప్రాంతాల్లో సైతం మత ఉద్రిక్తతలను...