బిజేపి అంబేద్కర్ ని కనుమరుగు చేసే కుట్ర చేస్తుంది

. . . కాంగ్రెస్ రాజ్యాంగం ను కాపాడేందుకు పాటు పడుతుంది . . .కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ భవన్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా జిల్లా ,నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్...