గాంధీ పేరును రూపుమాపాలనే బీజేపీ కుట్ర చేస్తుంది

  . . . మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల్లో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   మహాత్మా గాంధీ పేరును రూపుమాపాలనే బీజేపీ కుట్ర చేస్తుందని డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆరోపించారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్...