పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం

పార్టీలు మారడం ఆ రెండు పార్టీలకు అలవాటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి బతుకమ్మ నిజామాబాద్ సిటీ : పార్టీ ఫిరాయింపులకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకమని బిజెపి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వం నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ కు వచ్చిన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో ఉన్న తమ స్వలాభం కోసం పార్టీ ఫిరాయింపులు చేస్తే తాము సమర్ధించబోమని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిఅర్ఎస్ కుటుంబ...