బీసీ, ఎస్సీ, ఎస్టీల వ్యతిరేకి బీజేపీ
. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ . కుల గణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు నివేదిక అందజేత హైదరాబాద్, బతుకమ్మ: రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని, ఇప్పటికీ బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుల గణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు సోమవారం నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందని, రాజకీయంగా, ఆర్థికంగా ప్రాంతీయ పార్టీలు లాభం చేశాయన్నారు. కులగణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టులో చెప్పిందని,...