ఇందల్వాయిలో ఘనంగా బీజేపీ తిరంగా ర్యాలీ
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు జాలిల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ద్విచక్ర వాహనాలతో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేపట్టారు. “మన దేశ గౌరవం మన తిరంగా జెండా.. మన గర్వం మన భారతదేశం” అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ...