మొరం అక్రమ దందాకు బీజేపీకి సంబంధం లేదు
బతుకమ్మ: బిచ్కుంద : బిచ్కుంద మండలంలో భారతీయ జనతా పార్టీ పేరును బద్నా చేస్తూ అక్రమ మొరం దందా నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ మండల నాయకులు అన్నారు.బిచ్కుందలో ఎవరైతే అక్రమం మొరం నడిపిస్తున్నారో వారికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బిజెపిలో ఎలాంటి బాధ్యత లేకపోయినా తాము భారతీయ జనతా పార్టీ వాళ్ళం భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి పేరు, కామారెడ్డి ఎమ్మెల్యే పేరు చెప్పుకొని బీజేపీ నాయకులను బాద్నాం చేస్తున్నారని అన్నారు. అక్రమ...