పన్నులు తగ్గించి పేదల పక్షాన నిలిచిన బీజేపీ ప్రభుత్వం

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం   వేల్పూర్, బతుకమ్మ : గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పన్నుల భారీ స్థాయిలో తగ్గించి భారతీయ జనతా పార్టీ పేద ప్రజల పక్షనా నిలిచిందని వేల్పూర్ మండల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ అన్నారు. ఈ మేరకు బాల్కొండ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లిఖార్జున్ రెడ్డి ఆదేశానుసారం నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద,మధ్య తరగతి ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గించినందుకు బిజెపి వేల్పూర్ మండల శాఖ...