జీఎస్టీ పేరున దేశ ప్రజలను దోచిన బీజేపీ ప్రభుత్వం
వందల లక్షల కోట్లు దోచి, రెండు లక్షల కోట్లు తగ్గించి ఫోజులు కొడుతున్నారు జీఎస్టీ పెట్టమన్నది ఎవరు.. తగ్గించమన్నది ఎవరు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : ముందెన్నడు లేని విధంగా దేశంలో జీఎస్టీ ని కొత్తగా అమలు లోకి తీసుకోచ్చి దేశ ప్రజలపై వందల లక్షల కోట్ల భారం వేసి, ఇప్పుడు నామమాత్రం జీ ఎస్టీ ని తగ్గించిన బిజెపి ప్రజలకేదో మెహర్బాని చేసినట్లు జబ్బలు కొట్టుకుంటూ, ఫోజులు కొడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే...