బీజేపీ ప్రభుత్వం ఓట్లు దొంగతనం చేస్తూ అధికార దుర్వినియోగం
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మద్నూర్, బతుకమ్మ: బీజేపీ ప్రభుత్వం ఓట్లు దొంగతనం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పేర్కొన్నారు. డోంగ్లీ మండలం మొఘ గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షులు, యువ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కప్పుకున్నారు. మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. జుక్కల్ ఎమ్మెల్యే వీరికి కాంగ్రెస్...