బీసీ బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు
ఇందూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నేటి బీసీ బంద్‌కు బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఇందూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ బీసీల పక్షానే ఉంటుందని తెలిపారు. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ లేకుండా, బీసీలకు న్యాయం చేయాలనే విధానం కేంద్ర...