బీసీ బంద్ కు బీజేపీ సంపూర్ణ మద్దతు

రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ   రుద్రూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో రేపు జరగనున్న బీసీ రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయకపోవడం దారుణమని రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. బీసీలను మోసం చేసే ఈ ప్రభుత్వాన్ని  ప్రజలు గుర్తించి బంద్ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  బిజెపి ఎల్లప్పుడు బీసీల పక్షాన నిలుస్తుందని, దేశవ్యాప్తంగా 28 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా...