ఇంటి ఇంటికీ బీజేపీ..  ప్రతీ గుండెకు మోదీ కార్యక్రమన్ని విజయవంతం చేయాలి

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం లో "ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షులు" కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి ఇంటికీ బీజేపీ భావనతో సాగుతున్న ఈ కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లే గొప్ప సాధనంగా...