ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని చౌరస్తా ప్రాంగణంలో ఆదివారం 45 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. 45 వ భారతీయ జనత పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శిలు ఏముల గజేందర్, వడ్లసాయినాథ్, మండల యువ...