బల్దియాపై బిజెపి జెండా ఎగరవేయాలి

 ... శక్తి కేంద్ర ఇన్చార్జ్ దొంతు రవి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరేలా పోలింగ్ అధ్యక్షులు కష్టపడి పని చేయాలని 21వ డివిజన్ శక్తి కేంద్రం ఇంచార్జీ జిల్లా దొంతుల రవి అన్నారు. పోలింగ్ బూత్ ల, డివిజన్ కన్వీనర్ దోదోల్ల గిరిబాబు అధ్యర్యంలో నూతన పొలింగ్ బూత్ అధ్యక్షులను, పొలింగ్ బూత్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడానికి...