బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారీ అరెస్ట్

  . . .  బహిరంగ చర్చకు వాడి పెద్ధమ్మగుడికి వచ్చిన బిజేపి నాయకులు   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గతంలో అకాల వర్షాల కారణంగా వందల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిహరం ఇచ్చింది, దానికి ఆదారాలతో సహ బహిరంగ చర్చకు రావాలన్న బిజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ధర్పల్లి మండలం వాడి గ్రామంలో బహిరంగ చర్చకు రావాలని ఇటివల బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ, రూరల్...