సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిన బీజేపీ
. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటి, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల కాలంలో చేసిన డెవలప్ మెంట్ ను పట్టబద్రులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, ఆయన మాటలకు ఖంగుతిన్న ఎమ్మెల్యేలు ధన్ పాల్, రాకేష్ రెడ్డి ఏం మాట్లాడాలో అర్థంకాని స్థితిలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ...