దుండగులను శిక్షించాలని బీజెపీ ధర్నా

భీమ్ గల్, బతుకమ్మ : దుకాణానికి అడ్డంగా ఫ్లెక్సీని పెట్టారని పెట్టిన మూడు రోజుల తర్వాత ఫ్లెక్సీని తొలగించినందుకు దుకాణ యజమానిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలనిడిమాండ్ చేస్తూ గురువారం  మండల బీజెపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.రంజాన్ సందర్బంగా కొందరు ముస్లీంలు అనుమతి లేకుండా వ్యాపార దుకాణానికి అడ్డంగా ఫ్లెక్సీ పెట్టడడమే కాకుండా పెట్టిన మూడు రోజుల అనంతరం అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని దుకాణం యజమాని తొలగిస్తే ఆ ఫ్లెక్సీలో ఫోటోలు ఉన్న ముస్లీమ్ వ్యక్తులు దుకాణం యజమానిపై దాడి చేసారని, అట్టి...