బీజేపీ మారణకాండ కొనసాగిస్తోంది

మంచిర్యాల, బతుకమ్మ: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మారణకాండను సాగిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను మంచిర్యాలలో ఎమ్మెల్సీ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యరద్శి నంబాల కేశవ రావు ఎన్ కౌంటర్ లో మరణిస్తే కనీసం మానవత్వం చూపలేదని, అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడా బీజేపీకి లేదన్నారు. ఆపరేషన్ కగార్ ను ఆపాలని పదే పదే...