ఓటు చోరీ  తోనే బిజెపి అధికారంలోకి వస్తుంది

  . . . డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి  డిచ్ పల్లి, బతుకమ్మ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం గా,  నియంత దోరణిలో ముందుకు వెళ్తూ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డి అన్నారు. బీహార్ లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు చోరీ చేసింది కాబట్టి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. డిచ్ పల్లి  మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ......