ఇందూరులో బీజేపీ సంబరాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా ఇందూరు నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో శనివారం బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా నాగోళ్ళ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఇంతటి విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ లో 48 సీట్ల పైచిలుకు బిజెపి విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన అవినీతి...