బిహార్ ఎన్నిక ఫలితాల బీజేపీ సంబురాలు

భీమ్ గల్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి బీహార్ లో విజయందుందుభి మ్రోగించిన సందర్బంగా భీమ్ గల్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ సంబురాలను నిర్వహించారు. ఈ సందర్బంగా టపాసులను పేల్చి, స్వీట్లు ఒకరినొకరు తినిపించుకొన్నారు. అనంతరం బీజేపీ మండల్ ప్రెసిడెంట్ అరె రవీందర్ మాట్లాడుతూ బీహార్ లో ఎన్డీఏ కూటమి విజయ దుందుభి మోగించడంతో ఈ సంబరాలు నిర్వహించామని, ఎన్ డి ఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నీన,...