16వ డివిజన్ లో జోరుగా బీజేపీ అభ్యర్థి పంచారెడ్డి అనిత ప్రచారం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా నగరంలో 16వ డివిజన్ లో బిజెపి అభ్యర్థి పంచారెడ్డి అనిత సురేష్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్కసారి నన్ను ఆశీర్వదించి కార్పొరేషన్ కు పంపిస్తే డివిజన్ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని, డివిజన్ లోని అన్ని సమస్యలను పరిష్కరిస్తారని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 16వ డివిజన్ లో ఇంటింటి ప్రచారం చేపట్టారు....