అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బీజేపీ అభ్యర్థి లింగు వినోద్ సాయం

  బోధన్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలోని 18వ వార్డు అంబేద్కర్ కాలనీలో నివాస గృహంలో  షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటి మొత్తం దగ్ధమై, వంట సామాగ్రి, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబం నిరాశ్రయంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి లింగు వినోద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితిని తెలుసుకుని, వారికి నెలకు సరిపడా వంట సామాగ్రితో పాటు రూ.5,000 నగదు,...