కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బిజెపి

  . . .  మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది.. . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కు భవిష్యత్తు లో మహిళలే తగిన గుణపాఠం చెబుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిఖిల్ సాయి చౌరస్తా కాంగ్రెస్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళా బిల్లుకు వ్యతిరేకంగా...