ఈ నెల 15 నుండి బీజేపీ బూత్ కమిటీల ఎన్నికలు
100 సభ్యత్వాలు జరిగిన బూత్ లోనే ఎన్నికలు ఉంటాయి మండలానికి 100 క్రియాశీల సభ్యత్వాలు తప్పనిసరి కామారెడ్డి సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణ అధికారి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 50 సభ్యత్వాలు చేసిన మహిళలు క్రియాశీల సభ్యత్వానికి అర్హులు అన్ని వర్గాల ప్రజలతో బీజేపీ సభ్యత్వం చేయించాలి ముఖ్యంగా యువత, మహిళలను సభ్యత్వం చేయించాలి పార్టీ పదవులు రావాలంటే క్రియాశీల సభ్యత్వం తప్పనిసరి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : ఈ నెల 15 నుండి బీజేపీ బూత్ కమిటీల...