బాచన్ పల్లి లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి నామినేషన్
భీమ్ గల్, బతుకమ్మ మండలంలోని బాచన్ పల్లి గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శెట్టి వినోదా లక్ష్మణ్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి వినోదా లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రధాన సమస్యల పరిష్కారం చేసి ప్రజలకు అవసరమయ్యే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని అన్నారు.ఈ సందర్భంగా మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్ లక్ష్మణ్ కు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమం లో బీజేపీ మండల ప్రధాన...