బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు సాగవు

. తెలంగాణ చాలా కుట్రలు చూసింది . బీసీ బిడ్డలను మోసం చేయొద్దని హెచ్చరిస్తున్నా.. . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ చాలా కుట్రలు చూసిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలు ఇక్కడ సాగవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎర్రవల్లిలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కులగణన  సర్వేలో బీసీలకు సంబంధించి తప్పుడు లెక్కలపై చర్చను పక్కదారి  పట్టించేందుకు మోదీ బీసీనా.. కాదా.. అనే చర్చకు  సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని, మరో వైపు రాహుల్  గాంధీది  ఏ  మతమని...