బిజెపి, కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా నగర అభివృద్ధి చేయలేరు

  . . . నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బిజెపి, కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయలేరని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట లో 20,21 డివిజన్ లో శుక్రవారం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి పార్టీ అధికారంలో లేదని చెప్పిన...