పీవీ, కాకా వెంకటస్వామిల వర్దంతి వేడుకలు

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లో మాల మహానాడు వ్యవస్థాపకులు పీవీ రావు,తొలి,మలి దశ తెలంగాణ పోరాట యోధుడు, కార్మిక వర్గ క్రాంతిరేఖ,గుడులేని ప్రజల జీవితాల్లో గుడిసై వెలుగులు నింపిన కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా)ల వర్దంతి సందర్భంగా ఆదివారం అంబేద్కర్ చౌరస్తాలో మాల సంఘాల జేఏసీ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.  మాల సంఘాల జేఏసీ కో-చైర్మన్ అంగరి ప్రదీప్ మాట్లాడుతూ మాల సామాజిక వర్గ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఐక్యత,అభివృద్ధి కొరకు తమ జీవితాలను దారబోసిన పీవీ రావు,కాకా వెంకటస్వామిల...