తల్వేద మాజీ సర్పంచ్ సాయినాథ్ గౌడ్ జన్మదిన వేడుకలు

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తల్వేద మాజీ సర్పంచ్ సాయినాథ్ గౌడ్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పండిత్ పవన్, కౌన్సిలర్లు రవి గౌడ్, మురళీధర్, లింబాద్రి గౌడ్,  పట్టణ నాయకులు అజు భాయ్, జిమ్మీ రవి, టిసిసిబి డైరెక్టర్ వాసు, భుపెందర్, అనిల్ గౌడ్,సింహం, రాజా రెడ్డి, పాల్గొన్నారు.