మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదిన వేడుకలు 

బతుకమ్మ, జుక్కల్ :- జుక్కల్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ కల్యాణ మండపంలో బుధవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంన్ సిందే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలమాలవేసి జన్మదిన వేడుకలు తెలిపారు.ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. మళ్లీ నేనే ఎమ్మెల్యేగా నిలబడి ప్రజలకు సేవలు అందిస్తానని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం...